తెలంగాణ ఇందిరమ్మ గృహాలు వారంలో నిర్మాణ ప్రక్రియ పూర్తి
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను వారంలో పూర్తి చేయనుంది ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారం రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో అన్ని నిరుపేద కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు అందుతాయి. గత … Read more